Breaking News

కమల్‌ హాసన్‌కు పదవి ఇవ్వనున్న స్టాలిన్‌..?

Published on Tue, 04/15/2025 - 07:30

కోలీవుడ్‌  ప్రముఖ సినీ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ త్వరలో పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవి అందుకోనున్నారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు తంగవేల్‌ అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే ఆయన్ను రాజ్యసభకు నామినేట్‌ చేయనుందంటూ కొద్దిరోజులుగా మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడులోని కోయంబత్తూర్‌లో దానిని తంగవేల్‌ ద్రవీకరించారు. తమ నేత రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంట్‌లో అడుగుపెడుతారని ఆయన చెప్పారు.

2021 శాసనసభ ఎన్నికల్లో స్టాలిన్‌ గెలుపు కోసం డీఎంకేతో కమల్‌ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఇందులో భాగంగా రాజ్యసభ సీటు  కేటాయించేలా ఒప్పందం కుదిరిందని తెలిసింది. ఈ క్రమంలో జూన్ 2025 నాటికి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో డీఎంకే నుంచి రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకరి స్థానంలో కమల్‌కు అవకాశం కల్పించవచ్చని చర్చ జరుగుతోంది. కమల్‌ హాసన్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. త్వరలో ఆయన ఇండియాకు రానున్నారు. ఇంతలో ప్రకటన రావచ్చని తెలుస్తోంది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు