Breaking News

గర్ల్‌ఫ్రెండ్‌ సూసైడ్‌.. 3 ఏళ్ల తర్వాత నటిని పెళ్లాడిన నటుడు

Published on Sun, 04/23/2023 - 12:20

బుల్లితెర నటీనటులు షీన్‌ దాస్‌, రోహన్‌ రాయ్‌ వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. పియా అల్బెలా సీరియల్‌లో నటించిన వీరిద్దరూ ఏప్రిల్‌ 22న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. కశ్మీర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుకగా వీరి వివాహం జరిగింది. తమ పెళ్లి ఫోటోలను షీన్‌ దాస్‌ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. షీన్‌ దాస్‌ ఎరుపు రంగు చీరలో మెరిసిపోతుండగా కొత్త పెళ్లికొడుకు రోహన్‌ గోల్డెన్‌ షేర్వానీ ధరించాడు. వీరిని చూసిన అభిమానులు ఎంత ముచ్చటగా ఉన్నారో అంటూ కొత్త జీవితం ఆరంభించిన నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.

కాగా రోహన్‌ రాయ్‌కు గతంలో దిశా సాలిన్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌కు ఆమె మేనేజర్‌గా వ్యవహరించింది. 2020లో సుశాంత్‌ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు దిశ 14వ అంతస్థు నుంచి దూకి మరణించింది. ఆ తర్వాత తీవ్ర బాధలో కూరుకుపోయిన రోహన్‌ రాయ్‌ అనుకోకుండా షీన్‌ దాస్‌తో ప్రేమలో పడ్డాడు. తనతో ఏడడుగులు నడిచి ప్రేమను పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నాడు.

చదవండి: పిచ్చి వేషాలు అని తిట్టిన నిర్మాతకు ఇచ్చిపడేసిన సామ్‌

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)