Breaking News

ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది: వేణు ఉడుగుల

Published on Sun, 09/25/2022 - 19:19

స‌న్నీ న‌వీన్‌, రోహిణీ రేచ‌ల్ హీరో, హీరోయిన్లుగా న‌టించిన తాజా చిత్రం 'జైత్ర'.  తోట మ‌ల్లికార్జున ఈ సినిమాతో ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతుండగా.. అల్లం సుభాష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాయలసీమ స్లాంగ్‌తో ఒక రైతు కథ ఆధారంగా తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాలోని 'సందమామయ్యాలో' ఓ లిరికల్ సాంగ్‌ను  దర్శకుడు వేణు ఉడుగుల విడుదల చేశారు. ఇటీవలే షూటింగ్ పూర్త‌యిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. 

(చదవండి: ఆ పొలిటికల్ ‍డైలాగ్‌పై స్పందించిన మెగాస్టార్‌.. అలా అవుతుందని ఊహించలేదు)

 ఈ సందర్భంగా వేణు ఉడుగుల మాట్లాడుతూ... 'జైత్ర సినిమా ఒక రైతు కథతో తెరకెక్కించారు. చాలా సహజంగా మంచి స్లాంగ్‌తో రాబోతోంది. ఈ మూవీ సాంగ్స్, టీజర్ చాలా బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఫణి కళ్యాణ్ సంగీతం బాగుంది. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకు రావాలని ఆశిస్తున్నా. ' అని అన్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

Videos

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

Photos

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)