Breaking News

పెళ్లిపీటలెక్కిన దర్శకుడు, ఫోటో వైరల్‌

Published on Wed, 02/01/2023 - 13:10

ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి ఓ ఇంటివాడయ్యాడు. పూజ అనే అమ్మాయితో ఏడడుగులు నడిచాడు. ఈ వివాహానికి హీరో నితిన్‌ తన భార్య శాలినితో కలిసి హాజరయ్యాడు. అలాగే హీరోయిన్‌ కీర్తి సురేశ్‌, డైరెక్టర్‌ వెంకీ కుడుముల సైతం ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వార్తను నితిన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు.

'జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్న వెంకీకి శుభాకాంక్షలు. వెంకీ- పూజ.. ఆనందకరమైన జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని నితిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. వెంకీ పెళ్లికి హాజరైన ఫోటోను దీనికి జత చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌ అవుతోంది. కాగా వెంకీ అట్లూరి.. రంగ్‌దే, మిస్టర్‌ మజ్ను, తొలి ప్రేమ వంటి చిత్రాలను తెరకెక్కించి డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం అతడు ధనుష్‌తో సార్‌ అనే సినిమా చేస్తున్నాడు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)