నిశ్చితార్థం చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు

Published on Wed, 09/23/2026 - 10:14

లవ్ ఆజ్ కల్, రాక్ స్టార్, హైవే, మై వాపస్ ఆవుంగా తదితర భగ్న ప్రేమకథా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ శుభవార్త చెప్పేశాడు. తన కూతురు ఇదా అలీకి ముంబైలో మంగళవారం సాయంత్రం నిశ్చితార్థం జరిగిన సంగతి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. కాబోయే వధూవరుల్ని ఆశీర్వదించాలని కోరాడు.

(ఇదీ చదవండి: నిజానికి మోసపోయింది నేనే: నటి అంబిక)

ఇదా అలీ కూడా తండ్రి అడుగుజాడల్లోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. దర్శకురాలిగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఈమె గత కొన్నేళ్లుగా కృష్ణ్ అగర్వాల్‌ అనే కుర్రాడితో ప్రేమలో ఉంది. ఈ ఏడాది జూలై 01న నార్వేలోని ఓ బీచ్ దగ్గర క్రిష్ మోకాళ్లపై కూర్చుని ఇదాకు ప్రపోజ్ చేశాడు. తర్వాత వజ్రాల ఉంగరం తొడిగాడు. అప్పుడు ప్రపోజ్ చేయగా.. ఇప్పుడు పెద్దలు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే అవకాశముంది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: అన్యాయం చేసిన ముకేశ్.. కుమిలి కుమిలి ఏడ్చిన దేబ్జానీ)


 

Videos

చంద్రబాబుకైనా చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో పులివర్తి నాని అనుచరుల రౌడీయిజం

బూడిదైన ఇవ్వండి అంటే... ఇప్పుడు మీ బ్రతుకులు బూడిద పక్కా... సాయి కృష్ణ పిన్ని సంచలన కామెంట్స్

Watch Live: బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యక్షప్రసారం

నేను పోవాలని కొందరు... నన్ను కొన్నాళ్ళు బ్రతకనివ్వండి

DGPకి మెసేజ్ చేస్తే ఆయన ఇచ్చిన రిప్లై... సాయి కృష్ణ కేసులో అడ్వకేట్ సౌమ్య షాకింగ్ నిజాలు

మా అక్కకి చెప్పునా.. పిరికి పందలరా.. భయపడడం YSRCP బ్లడ్ లోనే లేదు

ఓరి మీ దుంప తెగ.. ఏ కేసులు పడితే ఆ కేసులు పెట్టమకండయ్యా స్వామి...

రెండు రోజులు అయింది దస్తగిరి మిమ్మల్ని కలిసి... ఎందుకో చెప్పమంటారా

కాకుమానుది మరణం కాదు.. ప్రభుత్వ హత్య.. కింద పడేసి తొక్కిన పోలీసులు.. సంచలన వీడియో

రూ 450 నుంచి లక్షల వేలం వరకు.. బాలాపూర్ లడ్డు చరిత్ర ఇదే..!

Photos

+5

‘ది ప్యారడైజ్’ మూవీ ట్రెండింగ్ లో హీరోయిన్‌ కయాదు లోహర్ (ఫొటోలు)

+5

ఫరియా అబ్దుల్లా ‘సిగ్మా’ సినిమా (ఫొటోలు)

+5

వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్రకు సర్వం సిద్ధం (ఫొటోలు)

+5

హీరోయిన్ రాధ ఇంట గణనాథునికి ప్రత్యేక పూజలు.. ఫోటోలు

+5

బీచ్‌లో దేవకన్యలా హీరోయిన్ శ్రీలీల పోజులు.. ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో హీరోయిన్ శృతిహాసన్ గ్లామర్.. ఫోటోలు

+5

విశాఖలో భారీ వర్షం... నేలకొరిగిన చెట్లు (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరో ప్రిన్స్ పెళ్లి రిసెప్షన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న .. నక్షత్ర (ఫొటోలు)