Breaking News

దృశ్యం నటితో విడాకులు.. త్వరలోనే డైరెక్టర్‌ రెండో పెళ్లి

Published on Sat, 06/21/2025 - 16:44

దర్శకుడు, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్‌ అనీశ్‌ ఉపాసన (Aniesh Upaasana) రెండో పెళ్లికి సిద్ధమయ్యా. కారణం.. ఉపాసన బుల్లితెర నటి తుషారా కమలాక్షితో ఉన్న ఫోటోను షేర్‌ చేయడమే! ఈ పోస్ట్‌ కింద తుషారాను లైఫ్‌ పార్ట్‌నర్‌ (జీవిత భాగస్వామి)గా అభివర్ణిస్తూనే హార్ట్‌ సింబల్‌ జత చేశాడు. ఇది చూసిన అభిమానులు ఈ లవ్‌ బర్డ్స్‌కు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. 

దృశ్యం నటితో పెళ్లి- విడాకులు
అనీశ్‌ గతంలో నటి అంజలి నాయర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈమె నెడునల్వాడై, తానక్కరణ్‌, కలింగళిల్‌ ఆవల్‌ వాసంతం, వన్స్‌ అపాన్‌ ఎ టైమ్‌ ఇన్‌ మద్రాస్‌, దృశ్యం 2 వంటి చిత్రాల్లో నటించింది. అనీశ్‌.. మ్యాట్నీ, సెకండ్స్‌, పాప్‌కార్న్‌, జానకి జానే సినిమాలకు దర్శకత్వం వహించాడు. రెండు దశాబ్దాలుగా మోహన్‌లాల్‌ దగ్గర ప్రొఫెషనల్‌ ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. 

త్వరలోనే రెండో పెళ్లి
అనీశ్‌ దర్శకుడిగా పరిచయమైన మ్యాట్నీ సినిమాలో అంజలి హీరోయిన్‌గా నటించింది. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. 2011లో పెళ్లిచేసుకోగా.. ఈ జంట ప్రేమకు గుర్తుగా ఓ కూతురు జన్మించింది. తర్వాతేమైందో కానీ 2016లో అంజలి, అనీశ్‌ విడిపోయారు. 2022లో అంజలి అజిత రాజును రెండో పెళ్లి చేసుకోగా వీరికి ఓ పాప పుట్టింది. 

 

 

చదవండి: నా కూతురి జోలికొస్తే కారుతో తొక్కేస్తా.. కాజోల్‌ వార్నింగ్‌

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు