Breaking News

'కేజీఎఫ్'ని మించిపోయే లాంటి సినిమా.. ట్రైలర్ చూస్తే వామ్మో!

Published on Tue, 08/06/2024 - 14:37

కొన్నేళ్ల ముందు వరకు యాక్షన్ అంటే ఓ లెక్క. 'కేజీఎఫ్' తర్వాత యాక్షన్ అంటే మరో లెక్క. ఎందుకంటే ఫైట్స్ తీసే విధానమే మారిపోయింది. అయితే దీన్ని ఫాలో అయిపోతూ చాలా మూవీస్ వస్తున్నాయి. అంతెందుకు కన్నడ నుంచి ఇప్పుడు 'మార్టిన్' అనే మూవీ రాబోతుంది. తాజాగా రిలీజైన ఈ చిత్ర ట్రైలర్ చూస్తే వామ్మో అనకుండా ఉండలేరేమో?

(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?)

ఎందుకంటే దాదాపు 2 నిమిషాల 7 సెకన్ల నిడివితో తీసిన ఈ ట్రైలర్‌లో కళ్లు చెదిరిపోయే విజువల్స్, రేసీ యాక్షన్ సీన్స్ మాత్రమే చూపించారు. అసలు కథేంటనేది రివీల్ చేయలేదు. ట్రైలర్ చూస్తేనే వామ్మో ఇదేంట్రా బాబోయ్ అనిపించింది. చివర్లో హీరో తన నోటితో కుక్కకి బిస్కెట్ అందించే సీన్ అయితే విచిత్రంగా అనిపించింది.

కన్నడ హీరో ధ్రువ సర్జా ఇందులో లీడ్ రోల్ చేయగా.. మనకు బాగా తెలిసిన హీరో అర్జున్ దీనికి స్టోరీ రాయడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ భాషలతో పాటు జపనీస్, చైనీస్, అరబిక్, కొరియన్, రష్యన్, స్పానిష్ లాంటి విదేశాల్లో ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రకటించారు. అంటే దాదాపు 13 భాషల్లో రిలీజ్ అనమాట. అక్టోబరు 11న ఇది థియేటర్లలోకి రాబోతుంది.

(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)