కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌

Published on Fri, 07/03/2026 - 00:56

తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్‌ ఒకరు. ఈ నిర్మాణ సంస్థ తమిళంలోనూ సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తమిళంలో తమ బ్యానర్‌లో నిర్మిస్తున్న 4వ చిత్రానికి నిర్మాతలు నవీన్‌ యెర్నేని– రవిశంకర్‌ యలమంచిలి శ్రీకారం చుట్టారు. ఈ సినిమాలో హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరో.

కరణ్‌ అరవింద్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గురువారం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కీర్తీశ్వరన్‌ క్లాప్‌ కొట్టారు. దర్శకులు అధిక్‌ రవిచంద్రన్, రవికుమార్, కీర్తీశ్వరన్, ఆంటోనీ భాగ్యరాజ్, రాజా, శశి, ‘హాయ్‌ నాన్న’ ఫేమ్‌ శౌర్యువ్‌ ఈ ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ‘‘పూర్తి స్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న చిత్రమిది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)