Breaking News

కథ వినగానే చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి: ధీరజ్‌ మొగిలినేని

Published on Sun, 11/01/2026 - 10:32

‘‘సమ్మర్‌ హాలిడేస్‌’ అనే చిన్నపిల్లల కథను చెబితే, మళ్లీ పిల్లల సినిమాలను ఇండస్ట్రీలో నిర్మిస్తారని, ఆ చిత్రాలకు మా సినిమా స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాం’’ అని డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ధీరజ్‌ మొగిలినేని అన్నారు. మాస్టర్‌ రోహన్, మాస్టర్‌ అరుణ్, బేబి ఖుషి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘సమ్మర్‌ హాలిడేస్‌’. శ్రీకర్‌ దర్శకత్వంలో ధీరజ్‌ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 6న విడుదల కానుంది. 

శనివారం విలేకరుల సమావేశంలో ధీరజ్‌ మొగిలినేని మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కథ విన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమాలో అమ్మమ్మ పాత్రలో జయసుధగారు చెప్పే డైలాగ్స్‌ మా అమ్మమ్మ చెప్పినట్లు, వాసుకిగారు చెప్పే మాటలు మా అమ్మ చెప్పినట్లు నాకు అనిపించాయి. ఈ కథలో చిన్నపిల్లల పాత్రలను టీనేజ్‌లోకి మార్చి, లవ్‌స్టోరీ పెట్టి కమర్షియల్‌గా మార్చవచ్చు. కానీ బాల్యంలో ఉండే ఆ అమాయకత్వం ΄ోతుంది. ఆ పాత్రల్లోని ఆ సున్నితత్వమే ఈ కథలో కీలకం. 

(చదవండి: 'ఇరుముడి' టీమ్‌ని నిలదీసిన కార్మికశాఖ.. అసలేం జరిగింది?)

అరుణ్, రోహన్‌ పాత్రల మధ్య ఉన్న అనుబంధం, తండ్రీకొడుకుల భావోద్వేగాల సన్నివేశాలు హత్తుకునేలా ఉంటాయి. ఈ చిత్రానికి నిర్మాతగా నేను అవార్డులు ఆశించడం లేదు. ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి, మా సినిమాను చూసి, సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను. దర్శకుడు శ్రీకర్‌ నిజాయతీగా తీశాడు. ప్రస్తుతం థియేటర్స్‌ రెవెన్యూ తగ్గిపోయింది. ఓటీటీలు కూడా పెద్ద సినిమాలనే తీసుకుంటున్నాయి. అందుకే కొత్త నిర్మాతలు చేసే చిన్న చిత్రాలకు, ప్రత్యేక చిత్రాలకు (చిల్డ్రన్‌ ఫిల్మ్స్‌ వంటివి), స్థానికంగా రూపొందించే చిత్రాలకు ప్రభుత్వం నుంచి సపోర్ట్‌గా ఏదైనా రాయితీ లభిస్తే బాగుంటుంది’’ అని చెప్పారు. 

Videos

తీవ్ర తుఫాన్ గా మారనున్న మురసు

లోకేష్.. బాబులను చూస్తుంటే బాధేస్తుంది..! మీ పని గొవిందా... గోవింద

మొత్తం దొంగ ఓట్లు..? రీ-పోలింగ్ కి ఛాన్స్..?

Raptadu Incident: బుల్లెట్ దిగింది

అమెరికాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. 9 మంది ప్రయాణికులు మృతి

2029 తరువాత మిమ్మల్ని కుక్కలు కూడా... పులివెందులలో దాడులపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందుల నుంచి బయలుదేరిన వైఎస్ జగన్

స్ట్రాంగ్ రూమ్ లలో కరెంటు కట్ చేసి... వరుదు కళ్యాణి సంచలన కామెంట్స్

దూసుకొస్తున్న మురసు తుఫాన్.. మళ్లీ భారీ వర్షాలు

జగన్ కే ఎదురెళ్ళావ్.. ఒక్క సైగ చేస్తే పీస్ పీస్ అయిపోయేవాడివి.. దస్తగిరి ఓవర్ యాక్షన్..

Photos

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో సందడి సందడిగా హాలోవీన్‌ (ఫోటోలు)

+5

‘అక్క’ వెబ్‌సిరీస్‌ రిలీజ్... ట్రెండింగ్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ (ఫోటోలు)

+5

40 ఏళ్లు దాటాయి అంటే ఎవరూ నమ్మరేమో! (ఫొటోలు)

+5

వరంగల్ :‌ నిట్‌లో సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్‌–26 ప్రారంభం (ఫోటోలు)