రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఒక్క ఎల్‌నినో.. రైతు జీవితాన్నే తలకిందులు చేసింది!
సీజేపీ నేతలకు మరోసారి షాక్
పోలీసులే అల్లరి మూకల్లా వ్యవహరిస్తే ఎలా?: సజ్జల
టైగర్ ష్రాఫ్ కాల్పులు : పోలీసుల కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలపై సుప్రీంకోర్టుకు వైఎస్సార్సీపీ
టీవీకేకు రూ.13.3 కోట్ల విరాళాలు, 99 శాతం ఆ ఇద్దరి నుంచే!
96 చోట్ల హింసాత్మక ఘటనలు: లేళ్ల అప్పిరెడ్డి
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ విజయదశమి శుభాకాంక్షలు
దీపావళి యాడ్ వివాదం : జర్నలిస్టును కొట్టి చంపేశారు!
మణిపూర్‌లో మళ్లీ హింస: ఒకరు మృతి, పలువురికి గాయాలు
నోబెల్ గ్రహీతను అభినందించరా?.. కేంద్రంపై శశి థరూర్ గుర్రు!
బోనస్ వస్తోందోచ్.. పోస్టాఫీసు ఉద్యోగులకు ‘పండగే’!
ఏపీలో ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు: ముగ్గురు అనుమానితుల అరెస్ట్
బరితెగించిన పచ్చమూకలు.. వంతపాడిన పోలీసులు!
ఇప్పుడు బంగారం కొనాలంటే.. ఎంత కావాలి?
ప్రభుత్వం గాడి తప్పితేనే ‘టైగర్’ లాంటి ఘటనలు: దిప్కే
చెన్నైలో భారీ వర్షాలు: యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్!
Stock Market Updates: నష్టాల్లో బ్యాంకు, ఐటీ షేర్లు
రైల్లో ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తే జైలుకే..
ధనుష్ సరసన త్రిష?.. ఆమె పాత్ర ఇదేనా?
Published on Mon, 06/05/2023 - 00:45
ధనుష్ సరసన త్రిష నటించనున్నారా? అంటే అవుననే టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. ధనుష్ కెరీర్‌లోని 50వ సినిమాను సన్‌పిక్చర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకే త్రిషను సంప్రదించిందట చిత్రంయూనిట్.
కథ విన్న త్రిష కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసేందుకు సుముఖంగానే ఉన్నారట. ఇదిలా ఉంటే... 2016లో వచ్చిన ‘కొడి’(తెలుగులో ‘ధర్మయోగి’) చిత్రంలో ధనుష్‌కు జోడీగా త్రిష కనిపించారు. అయితే ఈ చిత్రంలో త్రిష పాత్ర కాస్త నెగటివ్ టచ్‌తో ఉంటుంది. మరి..ధనుష్‌తో మరోసారి త్రిష స్క్రీన్ షేర్ చేసుకుంటే ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
#
Tags : 1