Breaking News

Devara Collections Day 3: మొదటి వారంలో సత్తా చాటిన 'దేవర'

Published on Mon, 09/30/2024 - 12:00

ఎన్టీఆర్ నటించిన 'దేవర' భారీగానే కలెక్షన్లు రాబడుతుంది. మొదటి వీకెండ్‌లో బాక్సాఫీస్‌ వద్ద తారక్‌ సత్తా చాటాడు. మొదటిరోజు కాస్త మిక్సిడ్‌ టాక్‌ రావడంతో ఆ ప్రభావం రెండోరోజు కలెక్షన్లపై పడింది. అయితే, దేవరపై ఆడియన్స్‌ నుంచి వచ్చే రెస్సాన్స్‌ మారింది. సినిమా బాగుందని పాజిటివ్‌ టాక్‌ వస్తుండటంతో మూడోరోజు కలెక్షన్లు నిలకడగానే కొనసాగాయి. దీంతో మొదటి వీకెండ్‌లో దేవర భారీ కలెక్షన్లే క్రియేట్‌ చేశాడు.

కొరటాల శివ తెరకెక్కించిన దేవర సెప్టెంబర్‌ 27న విడుదలైంది. భారీ అంచనాలతో రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడురోజులకు గాను రూ. 304 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు రాబట్టింది. మొదటిరోజు ఏకంగా రూ. 172 కోట్లు రాబట్టిన దేవర.. రెండోరోజు రూ. 71కోట్లు, మూడోరోజు రూ. 61 కోట్లు రాబట్టాడు. అయితే, దేవరకు బాలీవుడ్‌లో రోజురోజుకు కలెక్షన్లు పెరుగుతుండటంతో ఎన్టీఆర్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద దేవర రూ. 500 కోట్ల మ్యాజిక్‌ టార్గెట్‌ను సులువుగానే అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం మరే పెద్ద సినిమా కూడా దేవరకు పోటీగా లేకపోవడం బాగా కలిసోచ్చే అంశమని చెప్పవచ్చు. మరో రెండురోజుల్లో తెలుగురాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో కుటుంబంతో పాటు రిపీటెడ్‌ ఆడియన్స్‌ కూడా దేవర థియేటర్‌ వైపు అడుగులేస్తారు. ఇలా చాలా అనుకూలా అంశాలు ఉన్నాయి కాబట్టి దేవర రూ. 500 కోట్ల మార్క్‌ కలెక్షన్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని చెప్పవచ్చు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)