Breaking News

'ది ఢిల్లీ ఫైల్స్‌' టైటిల్‌ను మార్చేసిన దర్శకుడు

Published on Tue, 06/10/2025 - 12:13

‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’(2022) సినిమాతో  దేశవ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నారు దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి(Vivek Agnihotri). ఈ సినిమా తర్వాత ఆయన ‘ది ఢిల్లీ ఫైల్స్‌’ నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు పోస్టర్స్‌తో పాటు టీజర్‌ కూడా విడుదల చేశారు. అయితే, తాజాగా టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అందుకు కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. కానీ, చాలామంది కోరికమేరకే టైటిల్‌ను మార్పు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకంపై అభిషేక్‌ అగర్వాల్‌(Abhishek Agarwal)  నిర్మిస్తున్న  'ది ఢిల్లీ ఫైల్స్‌'(The Delhi Files) చిత్రాన్ని  'ది బెంగాల్‌ ఫైల్స్‌'(The Bengal Files)గా మార్పు చేస్తున్నట్లు దర్శకుడు వివేక్‌ అగ్ని హోత్రి ప్రకటించారు. సెప్టెంబర్‌ 15న పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీలో  మిథున్ చక్రవర్తితో పాటు పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తేజ్‌ నారాయణ్‌ అగర్వాల్‌ సమర్పణలో అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌– ఐ యామ్‌ బుద్ధ ప్రొడక్షన్స్‌పై అభిషేక్‌ అగర్వాల్, అర్చన అగర్వాల్, వివేక్‌ రంజన్‌ అగ్నిహోత్రి, పల్లవి జోషి నిర్మించనున్నారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)