Breaking News

'దసరా' మూవీ డైరెక్టర్‌తో అఖిల్‌ నెక్ట్స్‌ మూవీ ఫిక్స్‌!

Published on Tue, 04/04/2023 - 09:30

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా 'దసరా' మాస్‌ మేనియా కనిపిస్తుంది. విడుదలైన మొదటి రోజు నుంచే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోన్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొడుతుంది. నాని, కీర్తిసురేష్‌ జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపుతుంది. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందీ చిత్రం. రిలీజైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 87 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి వంద కోట్ల ‍క్లబ్‌కి అతి దగ్గర్లో ఉంది.

ఇక ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన శ్రీకాంత్‌ ఓదెల తొలి ప్రయత్నంలోనూ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. రంగస్థలంలో సుకుమార్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన దసరా సినిమాతోనే దర్శకుడిగా తన మాస్‌ మార్క్‌ చూపించాడు. దీంతో శ్రీకాంత్‌ ఓదలె నెక్ట్స్‌ సినిమా ఎవరితో తీయనున్నారనే క్యూరియాసిటీ నెలకొంది.

ఈ క్రమంలో ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అక్కినేని అఖిల్‌కు ఇప్పటికే ఆయన కథ చెప్పారని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు