Breaking News

ఏడేళ్లుగా కనిపించని దర్శన్‌ మేనేజర్‌.. కారణం ఏంటి..?

Published on Sat, 06/15/2024 - 14:26

కన్నడ టాప్‌ హీరో దర్శన్‌, ప్రస్తుతం హత్య కేసులో చిక్కుకుని పోలీసుల విచారణలో ఉన్నాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడకు రేణుకాస్వామి అనే వ్యక్తి అసభ్య మెసేజ్‌లు పెడుతున్నాడని అనుచరుల సాయంతో అతన్ని హత్య చేపించాడని తెలుస్తోంది.

1997లో మహాభారత అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత 2000 సంవత్సరంలో రెండు చిత్రాలు విడుదల చేసి హీరోగా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో 100కు పైగా చిత్రాల్లో మెప్పించిన దర్శన్‌ తూగుదీప ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించాడు. దినకర్‌ అనే తన తమ్ముడు ఈ ప్రొడక్షన్స్  బాధ్యతలు నిర్వహించేవాడు.

అయితే, దర్శన్‌ వద్ద 2018 నుంచి మేనేజర్‌గా పనిచేస్తున్న మల్లికార్జున్‌ అనే వ్యక్తి గత ఏడేళ్లుగా కనిపించడం లేదు. ఏడేళ్ల క్రితం  దర్శన్‌ పేరు చెప్పి కన్నడ సినీ ఇండస్ట్రీలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మల్లికార్జున్‌పై ఆరోపణలు ఉన్నాయి. ప్రేమ బరహ అనే సినిమా పంపిణీ బాధ్యత తూగుదీప ప్రొడక్షన్‌కి అప్పగించగా ఆ పనులు మొత్తం మల్లికార్జున్‌ చూసుకున్నాడు. సినిమా హక్కులు విక్రయించి వచ్చిన డబ్బుతో మల్లికార్జున్‌ పరారయ్యాడు. ఆనాటి నుంచి  దర్శన్‌ చేతికి కూడా దొరకలేదని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆయనపై దర్శన్‌ ఎలాంటి కేసు పెట్టలేదని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ వివాదం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)