Breaking News

కొరియోగ్రాఫర్‌ 'జానీ మాస్టర్‌'కు బెయిల్‌

Published on Thu, 10/24/2024 - 12:25

కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌కు బెయిల్‌ మంజూరు అయింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయిన అరెస్టైన విషయం తెలిసిందే.  ఈ కేసులో ఆయనకు రంగారెడ్డి కోర్టు  బెయిల్‌ ఇచ్చింది. ఇప్పటికే పలుమార్లు బెయిల్‌ కోసం జానీ పిటిషన్‌ పెట్టుకున్నప్పటికీ దానిని కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా  బెయిల్‌ ప్రకటన రావడంతో ఆయన కుటుంబ సభ్యులు సంతోషిస్తున్నారు.

జానీ మాస్టర్‌ తనను బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశారని మధ్యప్రదేశ్‌కు చెందిన యువతి సెప్టెంబర్‌ 15న నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

అవకాశాల పేరుతో తన వద్ద అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న యువతిపై జానీ మాస్టర్‌ లైంగిక దాడి చేశారని ఫిర్యాదు రావడంతో  పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం  యువతి మైనర్‌గా ఉన్నప్పటి(2019) నుంచి తనపై లైంగిక దాడి జరుగుతున్నట్లు తెలింది. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో  పోక్సో కేసుగా నమోదు చేశారు. అయితే, ఈ కేసులో ఆయనకు తాజాగా బెయిల్‌ లభించింది. అక్టోబర్‌ 25న చంచల్‌గూడా జైలు నుంచి జానీ మాస్టర్‌ విడుదల కానున్నారని సమాచారం.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)