Breaking News

ఆ విషయాన్ని మరచిపోయాను: చిరంజీవి

Published on Tue, 08/20/2024 - 00:15

‘‘మా నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా చక్కగా ఉంది. అందరూ కొత్త కుర్రాళ్లే అయినా చాలా బాగా నటించారు. సినిమా చూస్తున్నప్పుడు కొత్తవాళ్లు నటించారనే విషయాన్ని మరచిపోయాను. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చక్కగా పండాయి’’ అని హీరో చిరంజీవి అన్నారు. 

నూతన నటీనటులతో (నలుగురు హీరోయిన్లు, 11 మంది హీరోలు) యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ఎల్‌ఎల్‌పీ, శ్రీరాధా దామోదర్‌ స్టూడియోస్‌పై రూపొందిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది. తాజాగా ‘కమిటీ కుర్రోళ్ళు’ వీక్షించిన చిరంజీవి యూనిట్‌ని అభినందించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ–‘‘ఈ చిత్రాన్ని సహజంగా చిత్రీకరించటం కోసం టీమ్‌ పడ్డ కష్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. రీజనబుల్‌ బడ్జెట్‌లో తెరకెక్కించిన యదువంశీకి అభినందనలు. ఇటీవల విడుదలైన సినిమాల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ ముందంజలో ఉంటూ మంచి వసూళ్లు రాబడుతుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు. చిరంజీవిని కలిసిన వారిలో నిహారిక, యదు వంశీతో పాటు చిత్ర నటీనటులున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)