Breaking News

రిలీజ్‌కు రెడీ అయిన కమెడియన్‌ యోగిబాబు చిత్రం

Published on Fri, 01/20/2023 - 12:09

ప్రస్తుతం నటుడు యోగిబాబు లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. స్టార్‌ హీరోల చిత్రాల్లో నటిస్తూనే మరోపక్క కథనాయకుడిగానూ బిజీగా ఉన్నారు. ఆయన తాజా చిత్రాల్లో బొమ్మై నాయకి ఒకటి. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు పా.రంజిత్‌ నీలం ప్రొడక్షన్స్, వారినీ ఫిలిమ్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. కథా, కథనం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రానికి కేఎస్‌ సుందర్‌ సంగీతాన్ని, అదిశయరాజ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

కాగా చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు తెలిపారు. ఇటీవల ఒక పాటను విడుదల చేసినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రంలోని మరో పాటను శుక్రవారం విడుదల చేస్తామన్నారు. అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బొమ్మై నాయకి చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. చిత్ర కథా కొత్తగా ఉంటుందని, ప్రేక్షకుల ఆదరణను పొందుతుందనే నమ్మకం ఉందని దర్శకుడు తెలిపారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)