Breaking News

రెండో పెళ్లి చేసుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌

Published on Mon, 12/25/2023 - 18:37

పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చాలామంది సెలబ్రిటీలు ఇదే మంచి తరుణమంటూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్‌ జామన్‌ టి జాన్‌ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఇంజనీర్‌, నిర్మాత అన్షు ఎల్సా వర్గీస్‌ను పెళ్లాడాడు. కేరళలోని కుమరకోమ్‌ బీచ్‌లో వీరి పెళ్లి జరగ్గా వధూవరులిద్దరూ తెలుపు వస్త్రాల్లో ధగధగ మెరిసిపోయారు.

జామన్‌కిది రెండో పెళ్లి
ఈ పెళ్లికి ఇరు కుటుంబాలతో పాటు అతి దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌, తెలుగు హీరోయిన్‌ కృతీ శెట్టి సహా పలువురు తారలు ఈ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. కాగా జామన్‌కు ఇది రెండో పెళ్లి. ఇతడు 2014 ఫిబ్రవరి 2న నటి అన్‌ అగస్టీన్‌ను పెళ్లాడాడు. 2020లో వీరు విడాకులు తీసుకున్నారు.

కోలీవుడ్‌, మాలీవుడ్‌లో బాగా బిజీ
జామన్‌ టి జాన్‌.. 2011లో వచ్చిన చప్ప కురిష్‌ సినిమాతో ఛాయాగ్రహకుడిగా మాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. చార్లీ, కెన్ని నింటే మొయిటీన్‌, తిర, కప్ప, ధ్రువనక్షత్రం.. తదితర తమిళ, మలయాళ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. బాలీవుడ్‌లో గోల్‌మాల్‌ అగైన్‌, సింబా, సర్కస్‌, సూర్యవంశీ సినిమాలకు సైతం పని చేశాడు. తెలుగులో సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో ఒక పాటకు కెమెరామన్‌గా వ్యవహరించాడు. అలాగే మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రానికి అదనపు సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు.

చదవండి: వీడు హీరో ఏంట్రా? అన్నారు.. రాసిపెట్టుకోండి.. రోషన్‌ ఎమోషనల్‌ స్పీచ్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)