సెప్టెంబరులో స్టార్ట్‌ 

Published on Sat, 03/23/2024 - 00:37

క్రిస్టోఫర్‌ నోలన్  దర్శకత్వంలో వచ్చిన ‘ఆపెన్  హైమర్‌’ చిత్రంలో మంచి నటన కనబరచి 96వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడిగా తొలి ఆస్కార్‌ అవార్డు అందుకున్నారు నటుడు సీలియన్  మర్ఫీ. దీంతో సీలియన్  తర్వాతి చిత్రాలపై హాలీవుడ్‌లో ఫోకస్‌ పెరిగింది. కాగా సీలియన్  నటించనున్న కొత్త చిత్రం సెప్టెంబరులో స్టార్ట్‌ కానున్నట్లు హాలీవుడ్‌ సమా చారం.

హాలీవుడ్‌ హిట్‌ సిరీస్‌ ‘పీకీ బ్లైండర్స్‌’ ఆధారంగా ఓ సినిమా తీయాలనుకుంటున్నారు ఈ సిరీస్‌ రూపకర్త స్టీవెన్  నైట్‌.  ‘పీకీ బ్లైండర్స్‌’ ఆధారంగా ఈ సినిమాను సెప్టెంబరులో స్టార్ట్‌ చేయాలనుకుంటున్నారు. ‘పీకీ బ్లైండర్స్‌’ సిరీస్‌లో థామస్‌ షేల్బేగా నటించిన సీలియన్  మర్ఫీ ఈ సినిమాలోనూ నటిస్తారన్నట్లుగా స్టీవెన్  ఇటీవల పాల్గొన్న ఓ కార్యక్రమంలో వెల్లడించారు. రెండో ప్రపంచయుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా 2025 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)