Breaking News

ఒక రోజులో జరిగే కథే ‘బా బా బ్లాక్‌ షీప్‌’

Published on Sun, 11/09/2025 - 11:22

టిన్ను ఆనంద్, ఉపేంద్ర లిమయే, జార్జ్‌ మరియన్, రాజా రవీంద్ర, అక్షయ్‌ లఘుసాని, మాల్వి మల్హోత్రా ముఖ్య తారలుగా రూపొందుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్‌ షీప్‌’. గుణి మంచికంటిని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ మేఘాలయలో జరుగుతోంది. 

వేణు దోనేపూడి మాట్లాడుతూ– ‘‘ఒక రోజులో జరిగే కథతో తెరకెక్కుతోన్న చిత్రం ‘బా బా బ్లాక్‌ షీప్‌’. ఆరుగురి మధ్య సాగే ఆసక్తికరమైన కథ ఇది. గన్స్, గోల్డ్, హంట్‌ అంటూ ఆసక్తికరంగా ఉంటుంది. ‘బా బా బ్లాక్‌ షీప్‌’ కోసం మేఘాలయ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాం. ఇటీవల మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్‌ కె. సంగ్మాగారిని కలిశాం. 

మేఘాలయలో షూటింగ్‌ కోసం తమ వంతు సంపూర్ణ సహకారాన్ని అందిస్తామన్నారు సీఎం. మేఘాలయలో పూర్తి స్థాయిలో షూటింగ్‌ చేసుకుంటున్న తొలి చిత్రం మాదే. ఈ చిత్రకథ మొత్తం నార్త్, ఈస్ట్‌ ఇండియాలో సాగుతుంది కాబట్టి ఇక్కడే చిత్రీకరిస్తున్నాం. జల΄ాతాలు, కొండలు, అందమైన ప్రదేశాల్లో సాగే కథ ఇది’’ అని చెప్పారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)