వాల్తేరు వీరయ్య ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌.. పూనకాలు లోడింగ్‌!

Published on Fri, 01/06/2023 - 12:04

ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్‌ హీరోలు బరిలోకి దిగుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో చిరంజీవి, వీరసింహారెడ్డితో నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్‌ దగ్గర ఢీ కొట్టబోతున్నారు. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి రిలీజైన పాటలకు మంచి స్పందన లభించింది. నేడు ఒంగోలులో వీరసింహారెడ్డి ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరుగుతుండగా రాత్రి 8.17 నిమిషాలకు ట్రైలర్‌ రిలీజ్‌ చేయనున్నారు.

ఇక వాల్తేరు వీరయ్య సినిమా విషయానికి వస్తే వైజాగ్‌లో ఆదివారం ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తూ రేపు(జనవరి 7) ట్రైలర్‌ను విడుదల చేయనుంది చిత్రయూనిట్‌. ఈ మేరకు అధికారికంగా ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది. కేఎస్‌ రవీంద్ర డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రంలో రవితేజ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. శ్రుతీహాసన్‌ కథానాయిక. ఈ సినిమా జనవరి 13న రిలీజ్‌ అవుతుండగా వీరసింహారెడ్డి దీనికంటే ఒకరోజు ముందే బాక్సాఫీస్‌ బరిలో అడుగుపెట్టనుంది.

చదవండి: సంక్రాంతి సంబరం.. బాక్సాఫీస్‌ సమరం

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)