Breaking News

సుక్కు-చిరు కమర్షియల్‌ యాడ్‌, మెగాస్టార్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Published on Tue, 04/05/2022 - 10:59

Chiranjeevi Remuneration For Latest Commercial Ad: మెగాస్టార్‌ చిరంజీవి సెకండ్‌ ఇన్నింగ్స్‌లో యంగ్‌ హీరోలకు పోటీ ఇస్తూ ఏ మాత్రం తగ్గేదేలా అంటున్నాడు. ఇప్పటికే ఆయన వరుస ప్రాజెక్టులతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘ఆచార్య’ మూవీ విడుదలకు రెడీ అవుతుండగా.. భోళా శంకర్‌, గాడ్‌ ఫాదర్‌ సిమాలను సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటీకి మరో పక్క కమర్షియల్‌ యాడ్స్‌లో సైతం నటిస్తున్నాడు. సుకుమార్‌ డైరెక్షన్‌లో మెగాస్టార్‌ చిరంజీవి రీసెంట్‌గా ఓ కమర్షియల్‌ యాడ్‌ ఫిలిం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ప్రకటన వైరల్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ యాడ్‌కు చిరు తీసుకున్న పారితోషికం హాట్‌టాపిక్‌గా మారింది. 

చదవండి: ‘గని’ టీంకు తెలంగాణ సర్కార్‌ షాక్‌, తగ్గించిన టికెట్‌ రేట్స్‌

ఈ యాడ్‌లో చిరుతో పాటు యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌, ఖుష్బు సుందర్‌లు నటించారు. ఇందులో నటించిన వారంత పెద్ద స్టార్స్‌ కావడంతో ఈ యాడ్‌కు వారు తీసుకున్న రెమ్యునరేషన్‌పై ఆసక్తి నెలకొంది. దీంతో వారి పారితొషికం గురించి ఆరా తీయగా చిరంజీవి భారీగా అందుకున్నాడని తెలుస్తోంది. ఈ యాడ్‌కుగాను చిరు సుమారుగా రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇక అనసూయ, ఖుష్బులకు కూడా భారీగానే ముట్టజెప్పారట. అనసూయ ఇటూ యాంకర్‌గా, అటూ సినిమాల్లో కీ రోల్స్‌ చేస్తూ ఎంతో పాపులారిటిని సంపాదించుకుంది. ఇక ఖుష్బు కూడా ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం వారి స్టార్‌డమ్‌ బట్టి రెమ్మునరేషన్‌ ఇచ్చారట. 

Videos

వంశీకి ఏమైనా జరిగితే... పేర్ని నాని మాస్ వార్నింగ్

YSR జిల్లాలో రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

జగన్ ఫోటో చూసినా మీకు భయమే కదా..!

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో అన్నదాతల ఆవేదన

హైదరాబాద్ లో ఉల్లి కొరత?

పవన్ కళ్యాణ్ సినిమా కోసం మంత్రి దుర్గేష్ వార్నింగ్

విరాట్ తోనే తలనొప్పి.. ఈ సాల కప్ కష్టమేనా?

మహానాడు వాయిదా వేస్తే కరోనాను అరికట్టినవారవుతారు

తిరుమలలో మద్యం మత్తులో పోలీసులు హల్ చల్

బాబు, పవన్ ను పక్కన పెట్టిన లోకేష్

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)