Breaking News

చిరు ఇంట వినాయక చవితి సెలబ్రేషన్స్‌, వీడియో షేర్‌ చేసిన మెగాస్టార్‌

Published on Wed, 08/31/2022 - 19:25

రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏ గల్లి చూసిన గణేశ్ మండపాలు, భక్తుల రద్దితో దర్శనమిస్తున్నాయి. ఇక సినీ సెలబ్రెటీలు కూడా తమ ఇళ్లలో గణేశుడికి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కలిసి తన నివాసంలో వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. తమ పూజా మందిరంలో ఏర్పాటు చేసిన మట్టి గణపయ్యను భక్తితో కొలుచుకున్నారు. తల్లి అంజనాదేవి, భార్య సురేఖలతో పాటు కూతురు శ్రీజ, మనవరాలు నవిష్కతో కలిసి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేశారు.

చదవండి: సుమన్‌ ఇకలేరంటూ వార్తలు.. ఆ యూట్యూబ్‌ చానళ్లకు నటుడు వార్నింగ్‌

ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోనలు చిరు తన ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! అందరి జీవితాలలో విఘ్నాలు తొలగి విజయాలు, సుఖ సంతోషాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు సదా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను!’ అంటూ పూజ వీడియోను షేర్‌ చేశారు ఆయన. ఇక ఇందులో పూజారి మనవరాలు నవిష్కతో మంత్రాలు చెప్పిస్తుంటే చిరు మురిసిపోతు కనిపంచారు. నవిష్క మంత్రం చెప్పడం అయిపోగానే గట్టిగా చప్పట్లు కొడుతూ మనవరాలిని ముద్దులతో గారాలు పోయారు ఆయన. ప్రస్తుతం ఈ వీడియో మెగా ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ చిరుకు వినాయక చవితి శుభకాంక్షలు తెలుపుతున్నారు. 

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)