ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు
Breaking News
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్‌పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
రోజుకు వెయ్యిమందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్: చిరంజీవి
Published on Fri, 06/23/2023 - 18:07
మెగా అభిమానులు, సినీ కార్మికులకు చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తామని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. షెడ్యూల్ ప్రకారం సినీ కార్మికులకు ఈ స్క్రీనింగ్ చేయిస్తామని తెలిపారు.
శుక్రవారం నాడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. స్టార్ క్యాన్సర్ సెంటర్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాడు. జూలై 9 నుంచి రోజుకు వెయ్యి మందికి క్యాన్సర్ పరీక్షలు చేయించనున్నట్లు తెలిపాడు. సినీ కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చిరంజీవి కోరాడు.
చదవండి: ఆ మాస్ సినిమాలన్నీ ఒకే నెలలో!
#
Tags : 1