Breaking News

చిరంజీవి - బాబీ సినిమా టైటిల్‌ ఇదేనా..?

Published on Tue, 04/21/2026 - 07:35

‘వాల్తేరు వీరయ్య’ మూవీ తర్వాత చిరంజీవి - దర్శకుడు బాబీ మరో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో  ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో భారీ హిట్‌ అందుకున్న చిరు.. బాబీతో ‘మెగా 158’ వర్కింగ్‌ టైటిల్‌తో వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనున్నారు. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్‌ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'కాకాజీ' అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నెట్టింట వైరల్‌ అవుతుంది.   ఈ చిత్రం పూర్తిగా భారీ యాక్షన్‌ సీన్స్‌తో నిండిన కథతో రానుందని మేకర్స్‌ తెలిపారు. వాస్తవంగా ఈ మూవీ ఫిబ్రవరి నెలలోనే షూటింగ్‌ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించిన జన నాయగన్‌ విడుదల విషయంలో జాప్యం ఏర్పడటంతో కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఫైనల్‌గా చిరు- బాబీల సినిమా షూటింగ్‌ మే నెలలో దాదాపు ప్రారంభం అవుతుందని టాక్‌.
 

Videos

ఛాలెంజ్ చేసి చెప్తున్నా... బాబు కంటే జగన్ ప్రభుత్వమే మంచిది

పెండెం దొరబాబుకు వర్మ మాస్ వార్నింగ్

AI రోబో స్పీడ్ రికార్డు బీజింగ్ లో హవా

అన్న క్యాంటీన్‌పై రిపోర్టర్ ప్రశ్న,అంబటి అదిరిపోయే రిప్లై

పాక్ ధురంధర్ కి పోటీగా సినిమా ట్రోలింగ్ జోరు

MGNREGA అమలులో నిర్లక్ష్యం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

కాళ్లు చూపిస్తే కాసుల వర్షం.. ఈ కొత్త బిజినెస్ గురించి మీకు తెలుసా..?

నన్ను డిస్మిస్ చేసినంత మాత్రాన నేను భయపడే ప్రసక్తే లేదు

పిఠాపురంలో వర్మని కొట్టడానికి దూసుకెళ్లిన జనసేన నేతలు

తమిళ రాజకీయాల్లో హై టెన్షన్ విజయ్ డబుల్ పోటీపై కమల్ సెటైర్లు

Photos

+5

కాలేజీ అమ్మాయిలా హీరోయిన్ అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

పశ్చిమగోదావరి : నరసాపురంలో సినీనటి అనసూయ సందడి (ఫొటోలు)

+5

'కపుల్‌ ఫ్రెండ్లీ' బ్యూటీ మానస వారణాసి లేటెస్ట్‌ ఫోటోలు

+5

రేంజ్‌ రోవర్‌ కొన్న నితీశ్.. పెద్ద‌మ్మ గుడిలో కాయిన్‌ పెట్టి పూజ‌లు (ఫొటోలు)

+5

సింహాచలం : స్వామి నిజరూప దర్శనం.. భక్తులకు అష్టకష్టాలు (ఫొటోలు)

+5

యజ్ఞం ప్రారంభిస్తున్నా.. తెలంగాణకు మంచి జరగాలనే బయటకు రాలేదు (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఉప్పల్ లో ఢిల్లీతో ఢీ... మైదానంలో విస్తృతంగా ప్రాక్టీస్ (ఫొటోలు)

+5

అమీర్‌పేట్‌లో సందడి చేసిన హీరోయిన్ దక్ష నాగర్కర్ (ఫొటోలు)

+5

కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్.. కాజల్ ఫుల్ హ్యాపీస్ (ఫొటోలు)

+5

కశ్మీరీ అమ్మాయిలా ఐశ్వర్య రాజేశ్.. మనాలి ట్రిప్ (ఫొటోలు)