Breaking News

ప్రియుడిని పెళ్లాడిన నటి, ఫోటోలు వైరల్‌

Published on Sat, 02/04/2023 - 19:12

బాలీవుడ్‌ నటి చిత్రాశి రావత్‌ పెళ్లిపీటలెక్కింది. ప్రియుడు, నటుడు, వాయిస్‌ ఆర్టిస్ట్‌ ధృవాదిత్య భగ్వనానీని పెళ్లాడింది. ఛత్తీస్‌ఘడ్‌లో శనివారం ఘనంగా జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు హాజరయ్యారు. సోషల్‌ మీడియా ద్వారా తన పెళ్లి సందడిని అభిమానులతో పంచుకుంటోంది నటి. ప్రస్తుతం వీరి హల్దీ, మెహందీ, పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా చిత్రాశి రావత్‌ షారుక్‌ ఖాన్‌ 'చక్‌ దే ఇండియా' సినిమాలో హాకీ ప్లేయర్‌ కోమల్‌గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ధ్రువ్‌తో బిలాస్‌పూర్‌లో మా పెళ్లి జరగబోతోంది. డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని సింపుల్‌గా పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం అని చెప్పుకొచ్చింది.

చదవండి: కె.విశ్వనాథ్‌కు అది చాలా సెంటిమెంట్‌

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)