Breaking News

మౌనిక నా జీవితంలోకి రావడం అదృష్టం!: మంచు మనోజ్‌

Published on Mon, 02/27/2023 - 12:12

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు ఊపందుకున్నాయి. మార్చి మొదటి వారంలో భూమా మౌనికను పెళ్లాడబోతున్నాడనేది ఆ కథనాల సారాంశం. ఈ పెళ్లికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయట. అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలోనే ఈ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై మంచు మనోజ్‌ స్పందిస్తూ.. తామిద్దరం మంచి మిత్రులమని, తర్వాత అది ప్రేమగా మారిందని తెలిపాడట. కష్టసమయాల్లో మౌనిక తనకు అండగా నిలబడిందని, అలాంటి వ్యక్తి తన జీవితంలో ఉండటం అదృష్టమని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

కాగా మనోజ్‌, మౌనిక జంటగా చాలాసార్లు కనిపించడంతో ఈ పెళ్లి రూమర్లు మొదలయ్యాయి. పైగా త్వరలో శుభవార్త చెప్పబోతున్నానంటూ ఆమధ్య హింట్‌ కూడా ఇచ్చాడు హీరో. దీంతో వీరి పెళ్లి జరగడం ఖాయమని అంతా ఫిక్సయ్యారు. కానీ ఇప్పటివరకు వీరి వివాహం గురించి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇ‍కపోతే మనోజ్‌కు ఇదివరకే ప్రణతితో వివాహం జరగ్గా మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకున్నారు. అటు మౌనికకు కూడా ఇదివరకే పెళ్లవగా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)