Breaking News

లైవ్‌లో తెలుగు పాట పాడి అలరించిన ఆలియా

Published on Sat, 09/03/2022 - 13:04

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది బాలీవుడ్‌ భామ ఆలియా భట్‌. ఆ చిత్రంలో  ‘సీత’ పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది ఇప్పుడు ‘బ్రహ్మాస్త్రం’తో మరోసారి టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా ఆయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. స్టార్‌ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్‌, ప్రైమ్‌ ఫోకస్, స్టార్‌లైట్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ సినిమా ర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి దక్షిణాదిలో సమర్పిస్తున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ చిత్రం విడుదల కాబోతుంది.

(చదవండి: ఆ సవాల్‌ని చిత్ర పరిశ్రమ స్వీకరించాలి : ఎన్టీఆర్‌)

ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో ప్రేస్‌మీట్‌ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ఆలియా తన చక్కటి గాత్రంతో తెలుగు పాటను ఆలపించి అందరిని అశ్చర్యానికి గురి చేసింది. తన స్పీచ్ ను తెలుగు పాటతో క్లోజ్ చేస్తానని చెబుతూ.. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలోని ‘కేసరియా’ సాంగ్‌ని తెలుగులో అద్భుతంగా ఆలపించింది.

ఆలియా స్టేజ్‌ మీద పాట పాడుతుంటుంటే.. వెనకాల కూర్చున్న రణ్‌బీర్‌ కల్లలో ఆనందం, ముఖంలో చిరునవ్వులు కనిపించాయి. కరణ్‌, రాజమౌళితో పాటు అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ ఆలియాను ప్రోత్సహించారు. తెలుగులో మాట్లాడమే కాకుండా..చక్కగా పాటను ఆలపించిన ఆలియాను అందరూ అభినందించారు. 

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)