Breaking News

నెల రోజుల నుంచి ఏకాకిగా.. కమెడియన్‌కు మంచి జీవితం ఇవ్వండి: బ్రహ్మానందం

Published on Fri, 03/21/2025 - 13:13

‘‘తమ్ముడు సప్తగిరి సినిమా ఇది. ఒక హాస్యనటుడు సినిమా హిట్‌ కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను’’ అన్నారు బ్రహ్మానందం (Brahmanandam). సప్తగిరి లీడ్‌ రోల్‌లో  నటించిన చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్‌’. ఈ చిత్రంలో ప్రియాంకా శర్మ హీరోయిన్‌. అభిలాష్‌ రెడ్డి గోపిడి దర్శకత్వంలో కేవై బాబు, భానుప్రకాశ్‌ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌ గౌడ్, వైభవ్‌ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించిన ఈ చిత్రం నేడు (శుక్రవారం) విడుదలవుతోంది.

పవిత్రమైన వృత్తి
హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను పది కాలాల పాటు నవ్వించాలని తపన పడేవాడు హాస్యనటుడు. హాస్యనటుడిది మనల్ని నవ్వించే వృత్తి. నిజంగా ఇది పవిత్రమైనది. ‘పెళ్లికాని ప్రసాద్‌’ సినిమా కోసం సప్తగిరి చాలా కష్టపడ్డాడు. నెల రోజుల నుంచి ఏకాకిగా తిరిగాడు. కనిపించే, కనిపించని దేవుళ్లందరికీ మొక్కుకున్నాడు. 

మంచి జీవితం ఇవ్వండి
ఈ సినిమా సక్సెస్‌ అయితే ఈ ఇండస్ట్రీని నమ్ముకుని వచ్చినందుకు హాయిగా నాలుగు మెతుకులు తిని బతుకుతానన్నా అన్నాడు. కమెడియన్‌ ఎప్పుడూ ఒంటరి కాకూడదు. ఈ సినిమాను హిట్‌ చేసి, హాస్య నటుడికి మంచి జీవితం ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా కాన్సెప్ట్‌ బాగుంది’’ అని మరో ముఖ్య అతిథి, దర్శక–నిర్మాత మారుతి తెలిపారు. ‘‘ఈ సినిమాను తప్పకుండా థియేటర్స్‌లో చూడండి’’ అని పేర్కొన్నారు కేవై బాబు. 

పెళ్లి కాని ప్రసాద్‌ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)