Breaking News

బ్రహ్మానందం చిన్న కోడలి బ్యాగ్రౌండ్‌ ఇదే!

Published on Sat, 08/19/2023 - 13:53

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన ద్వితీయ కుమారుడు సిద్దార్థ వివాహం శుక్రవారం(ఆగస్టు 18న) ఘనంగా జరిగింది. శ్రీ బూర వినయ్ కుమార్, పద్మజ దంపతుల పుత్రిక ఐశ్వర్య మెడలో సిద్ధార్థ మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడడుగులు నడిచాడు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కొత్త కోడలు ఎవరంటే?
గౌతమ్‌ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో చాలామంది పెళ్లికూతురు ఎవరు? అని ఆరా తీస్తున్నారు. బ్రహ్మానందం కొత్త కోడలి పేరు ఐశ్వర్య. ఈమె ప్రముఖ డాక్టర్‌, ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌ పద్మజ వినయ్‌ కూతురు. ఐశ్వర్య కూడా డాక్టర్‌ విద్యనభ్యసించింది. అంటే బ్రహ్మానందం డాక్టర్‌ను తన ఇంటి కోడలిగా తెచ్చుకున్నాడన్నమాట! ఎంగేజ్‌మెంట్‌ సమయంలో హాస్య బ్రహ్మ కొత్త కోడలికి బంగారు నెక్లెస్‌ ఇచ్చాడట. ఇది కొన్ని లక్షల ఖరీదు చేస్తుందని టాక్‌ నడుస్తోంది.

బ్రహ్మానందం తనయుడి పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

బ్రహ్మానందం ఫ్యామిలీ..
బ్రహ్మానందం విషయానికి వస్తే.. ఆయన వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఆయన పెద్ద కుమారుడు రాజా గౌతమ్‌ తండ్రి బాటలో నడుద్దామని ప్రయత్నించాడు, కానీ సక్సెస్‌ కాలేకపోయాడు. పల్లకిలో పెళ్లికూతురు, చారుశీల వంటి పలు చిత్రాల్లో కనిపించాడు. ఈయనకు పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అప్పుడప్పుడూ బ్రహ్మానందం తన మనవళ్లతో ఆడుకున్న ఫోటోలను గౌతమ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటాడు. చిన్న కుమారుడు గౌతమ్‌ విదేశాల్లో విద్యనభ్యసించి అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

చదవండి: తెలుగు సినిమాతో ఎంట్రీ.. మల్టీ టాలెంటెడ్‌ హీరోయిన్‌.. రాజకీయాల్లోనూ హల్‌చల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)