Breaking News

‘బోర్డర్‌ 2’ ఫస్ట్‌డే కలెక్షన్స్‌.. ‘ధురంధర్‌’ కంటే ఎక్కువే!

Published on Sat, 01/24/2026 - 11:30

బాలీవుడ్‌ నుంచి వచ్చిన మరో దేశభక్తి చిత్రం బోర్డర్‌ 2.  1997లో విడుదలై  బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ‘బోర్డర్‌’చిత్రానికి సీక్వెల్‌ ఇది. సన్నీ డియోల్‌, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జేపీ దత్తా, నిధి దత్తా, భూషణ్ కుమార్, కృష్ణ కుమార్  భారీ బడ్జెట్‌తో నిర్మించారు. భారీ అంచనాల మధ్య నిన్న (జనవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలిరోజే సూపర్‌ హిట్‌ సంపాదించుకుంది. ఫలితంగా మొదటి రోజు భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. 

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి తొలి రోజు రూ. 30 కోట్ల(నెట్‌) వసూళ్లు వచ్చినట్లు బాలీవుడ్‌ మీడియా పేర్కొంది. కలెక్షన్స్‌ పరంగా చూస్తే.. తొలి రోజే ఈ చిత్రం ‘ధురంధర్‌’ని బీట్‌ చేసింది.  రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా నటించిన ధురంధర్‌ చిత్రానికి తొలి రోజు రూ. 28 కోట్ల కలెక్షన్స్‌ మాత్రమే వచ్చాయి.  ఇక దేశ వ్యాప్తంగా దురంధర్‌ తొలిరోజు  6,146 షోస్‌ పడితే.. బోర్డర్‌ 2కి 6000 మాత్రమే పడ్డాయి. అయినా కూడా కలెక్షన్స్‌  పరంగా బోర్డర్‌ 2 చిత్రమే టాప్‌లో ఉంది.  సినిమాకి పాజిటివ్‌ టాక్‌ రావడంతో.. వీకెండ్‌లో కలెక్షన్స్‌ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)