Breaking News

శ్రీదేవికి అలాంటి కాంప్లిమెంట్‌.. టీజ్‌ చేశానని ఫీలయింది: బోనీకపూర్

Published on Wed, 08/13/2025 - 15:44

టాలీవుడ్మాత్రమే కాదు..బాలీవుడ్లోనూ అందాల తార ఎవరంటే ఠక్కున ఆమె పేరే చెప్పేస్తారు. తెలుగు సినిమాల్లో అప్పట్లో వెలుగు వెలిగిన అతిలోక సుందరి ఆమె. కానీ ఊహించని విధంగా 2018లో లోకాన్ని విడిచి వెళ్లింది. ఇవాళ ఆమె జయంతి కావడంతో అభిమానులు వెండితెర అందాల రాణిని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? ఆమె మన అతిలోక సుందరి శ్రీదేవి. ఆగస్టు 13 1963లో మీనంపట్టి అనే ప్రాంతంలో జన్మించింది.

ఇవాళ శ్రీదేవి జయంతి కావడంతో ఆమె భర్త బోనీ కపూర్ అరుదైన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 1990లో చెన్నైలో జరిగిన శ్రీదేవి 27 బర్త్ డే వేడుకలో పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆమె 27 పుట్టినరోజు కావడంతో నేను మాత్రం హ్యాపీ 26th బర్త్డే అని విష్ చేశానని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. ఆమె మరింత యంగ్అని చెప్పేందుకు అలా చేశానని అన్నారు. కానీ శ్రీదేవి మాత్రం తనను ఆటపట్టిస్తున్నారని చెప్పిందని గుర్తు చేసుకున్నారు.

కాగా.. శ్రీదేవి.. బోనీ కపూర్ను 1996లో పెళ్లాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్‌, ఖుషీ కపూర్‌ ఉన్నారు. జాన్వీ కపూర్ప్రస్తుతం టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తన తల్లిలాగే స్టార్హీరోయిన్గా రాణిస్తోంది. శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న దుబాయ్‌లోని ఓహోటల్లో మరణించిన సంగతి తెలిసిందే.

 

 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)