Breaking News

డబుల్‌ ధమాకా

Published on Wed, 12/11/2024 - 02:17

పంజాబీ నటి సోనమ్‌ భజ్వా బాలీవుడ్‌లో డబుల్‌ ధమాకా కొట్టారు. అక్షయ్‌ కుమార్, అభిషేక్‌ బచ్చన్, సంజయ్‌దత్‌ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న బాలీవుడ్‌ చిత్రం ‘హౌస్‌ఫుల్‌ 5’. తరుణ్‌ మన్సుఖాని ఈ మూవీకి దర్శకుడు. ఈ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నారు సోనమ్‌ భజ్వా. ఈ చిత్రంలో సోనమ్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కాగా ‘హౌస్‌ఫుల్‌ 5’ చిత్రీకరణ పూర్తి కాకముందే మరో బాలీవుడ్‌ చిత్రం ‘బాఘీ 4’లో హీరోయిన్‌గా నటించే చాన్స్‌ను దక్కించుకున్నారు సోనమ్‌ భజ్వా.

టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా నటించనున్న ఈ సినిమాకు ఎ.హర్ష దర్శకత్వం వహించనుండగా, సంజయ్‌దత్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తారు. ‘బాఘీ, హౌస్‌ఫుల్‌’.. ఈ రెండూ బాలీవుడ్‌లో హిట్‌ ఫ్రాంచైజీలే. అలాగే ఈ రెండు సినిమాలకు నిర్మాత సాజిద్‌ నడియాద్‌ వాలాయే కావడం విశేషం. ‘‘హౌస్‌ఫుల్‌ 5’ చిత్రీకరణ పూర్తి కాకుండానే, ‘బాఘీ 4’లో నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు సోనమ్‌ భజ్వా. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)