Breaking News

పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' వాసంతి.. కుర్రాడు ఎవరంటే?

Published on Wed, 02/21/2024 - 07:47

తెలుగు బిగ్‌బాస్ షోతో గుర్తింపు తెచ్చుకున్న నటి వాసంతి కృష్ణన్ పెళ్లి చేసుకుంది. తన సొంతూరు తిరుపతిలో ప్రియుడు పవన్ కల్యాణ్‌తో ఏడడుగులు వేసింది. కుటుంబ సభ్యుల సమక్షంలో మంగళవారం అర్థరాత్రి ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు వాసంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!)

ఆంధ్రప్రదేశ్ తిరుపతికి చెందిన వాసంతి.. సీరియల్, సినిమాల్లో నటి. 'సిరిసిరి మువ్వలు' సీరియల్‌తో ఇండస్ట్రీలోకి వచ్చింది. గోరింటాక్, గుప్పెడంత మనసు సీరియల్స్‌లోనూ ఈమె యాక్ట్ చేసింది. గతేడాది 'భువన విజయం' లాంటి పలు చిన్న చిత్రాల్లో సహాయ పాత్రలు పోషించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈమె పలు సినిమాలు చేసింది.

ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన పవన్ కల్యాణ్‌తో వాసంతి కృష్ణన్.. గతేడాది ప్రేమలో పడింది. అలా ప్రేమికులు కాస్త గతేడాది డిసెంబరులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. అయితే వాసంతిలానే ఈమె భర్త పవన్ కూడా నటుడే. హీరోగా ఓ రెండు సినిమాలు చేస్తున్నాడు. 

(ఇదీ చదవండి: బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)