Breaking News

ఇది రేవంత్‌ను చూసి నేర్చుకున్నా: నాగార్జున

Published on Sun, 12/11/2022 - 15:44

సండే ఫండే ప్రోమో వచ్చేసింది. ఈ సారి కూడా కంటెస్టెంట్లతో సరదా గేమ్స్‌ ఆడించాడు హోస్ట్‌ నాగార్జున. వంద రోజులుగా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంటున్న ఏడుగురికి ఇంటి గురించి ఏమాత్రం అవగాహన ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో హౌస్‌లో ఎన్ని గోల్డెన్‌ హ్యాండ్స్‌ ఉన్నాయి? వాష్‌రూమ్‌ ఏరియాలో ఎన్ని పూలకుండీలు ఉన్నాయి? లాంటి ప్రశ్నలడిగాడు.

నాగార్జున ప్రశ్న అడగ్గానే ఎవరు గంట కొడితే వారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్‌ ఆన్సర్‌ చెప్తే రెండు పాయింట్లు జోడిస్తానని, తప్పు సమాధానం చెప్తే రెండు పాయింట్లు మైనస్‌ చేస్తానన్నాడు. వీఐపీ బాల్కనీకి ఎన్ని మెట్లున్నాయి అని అడగ్గా ఆదిరెడ్డి పది మెట్లు అని చెప్పాడు. నాగార్జున మైనస్‌ 2 అన్నాడు. అప్పటికే బెల్‌ కొట్టిన శ్రీసత్య 7 లేదా 8 అని చెప్పింది. 7 మెట్లు సరైన సమాధానమంటూ వెంటనే ఒక పాయింట్‌ ఇచ్చాడు నాగ్‌. అదేంటి సర్‌, ఆమె రెండు ఆప్షన్లు చెప్పింది కదా అని రేవంత్‌ సందేహం వ్యక్తం చేయగా.. 'నేను సంచాలక్‌, నా ఇష్టం. అయినా ఇది నేను రేవంత్‌ దగ్గరే నేర్చుకున్నాను' అని పంచ్‌ ఇచ్చాడు.

చదవండి: లేడీ సింగాన్ని పంపించేస్తారా? మా ఓట్లంటే లెక్క లేదా?
ఈ వారం ఇనయ ఎలిమినేట్‌?

Videos

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

మిల్లా మ్యాగీ వైదొలగడం పట్ల స్పందించిన కేటీఆర్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)