Breaking News

యష్మికి బాధ్యతలేదన్న సోనియా.. శివాలెత్తిన బ్యూటీ

Published on Mon, 09/02/2024 - 20:27

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌లో పద్నాలుగు మంది అడుగుపెట్టారు. ఒకరినొకరు నవ్వుతూ పరిచయం చేసుకున్నారు. కొందరు ఇంకా మొహమాటంగానే ఉన్నారు. మరికొందరేమో అప్పుడే అందరినీ కలుపుకునిపోయి మాట్లాడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టిన మరుసటి రోజే పోట్లాటకు దిగుతున్నారు.

అసలేమైందంటే.. ఈ సీజన్‌లో కెప్టెన్‌ ఉండడని నాగార్జున ముందే చెప్పేశాడు. అయితే కెప్టెన్‌ లేకుండా హౌస్‌ను ఓ ఆర్డర్‌లో పెట్టడం కష్టమే.. అందుకే చీఫ్‌ అనే పోస్టులను ప్రవేశపెట్టారు. చీఫ్‌గా ఎంపికవడం కోసం టాస్కులు పెట్టాడు. అలా ఇంట్లో ఉదయం కొన్ని టాస్కులు జరగ్గా అందులో నిఖిల్‌, నైనిక గెలిచారు. అందులో ఓడిన వారికి మరో ఛాన్స్‌ ఇస్తూ టాస్క్‌ పెట్టారు.

అందుకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజైంది. యష్మి, అఫ్రిది, బేబక్క, శేఖర్‌ బాషా ఈ గేమ్‌లో ఉన్నారు. వీరిలో చీఫ్‌ అవ్వడానికి ఎవరు అనర్హులో నిఖిల్‌, నైనిక చెప్తే దాన్ని సదరు కంటెండర్‌ డిఫెండ్‌ చేసుకోవాలి. అలా బేబక్క, అఫ్రిదిలను పక్కన పెట్టేశాడు. వారి కంటే యష్మి బాధ్యతారాహహిత్యంగా ఉందని సోనియా అనడంతో గొడవ మొదలైంది. మధ్యలో నా పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నావంటూ సోనియాతో వైరానికి దిగింది. చూస్తుంటే యష్మి చీఫ్‌గా సెలక్ట్‌ చేసినట్లు కనిపిస్తోంది.

 

 

మరిన్నిబిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)