Breaking News

బిగ్‌బాస్‌ షోలో మెకానిక్‌ రాకీ.. గౌతమ్‌పై రౌడీలా దూసుకొచ్చిన పృథ్వీ

Published on Thu, 11/21/2024 - 16:16

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి మెకానిక్‌ రాకీ వచ్చేశాడు. ఏకంగా ఆటో వేసుకుని మరీ మెయిన్‌ గేట్‌ నుంచి లోనికి దూసుకొచ్చాడు. విశ్వక్‌ సేన్‌ ఇలా ఆటోలో హౌస్‌లోకి రావడం చూసి కంటెస్టెంట్లు సర్‌ప్రైజ్‌ అయ్యారు. తాను కూడా కంటెస్టెంట్‌గా వచ్చానంటూ హీరో అందర్నీ సరదాగా ఆటపట్టించాడు.

మెకానిక్‌ రాకీ సినిమా ప్రమోషన్స్‌ కోసం బిగ్‌బాస్‌ హౌస్‌కు వచ్చిన ఆయన అందరితో కలిసి ఫన్నీ స్కిట్‌ చేశాడు. చివరగా హౌస్‌మేట్స్‌తో డ్యాన్సులు కూడా వేశాడు. మరో ప్రోమోలో.. నిఖిల్‌, రోహిణిలలో ఒకర్ని కంటెండర్‌గా ఎన్నుకోమని బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌పై భారం వేశాడు. 

ఈ సందర్భంగా గౌతమ్‌.. చాలామంది హౌస్‌మేట్స్‌ కలిసి వైల్డ్‌కార్డ్స్‌ను పంపించేద్దామని ప్లాన్‌ చేశారు అంటూ వైల్డ్‌ కార్డ్‌ రోహిణికి సపోర్ట్‌ చేశాడు. ఈ క్రమంలో పృథ్వీ, గౌతమ్‌ గొడవపడ్డారు. పృథ్వీ వాడు వీడంటూ నోరు జారడంతో గౌతమ్‌... మంచిగా మాట్లాడమని హెచ్చరించాడు. అయినా కూడా పృథ్వీ.. నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సైగ చేస్తూ అతడి పైపైకి వెళ్లాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)