Breaking News

Bigg Boss 8 Teaser: ఒక్కసారి కమిట్‌ అయితే నో లిమిట్‌.. 'బిగ్‌ బాస్‌- 8' టీజర్‌ అదుర్స్‌

Published on Fri, 08/02/2024 - 18:08

బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 7 సీజన్‌లు విజయవంతంగా ముగియడంతో తాజాగా కొత్త సీజన్‌ ఎప్పుడు వస్తుందా అని నెట్టింట తెగ చర్చలు జరుగుతున్నాయి. మొదటగా ఈ సీజన్ లోగోను లాంచ్ చేయడంతో బిగ్‌ బాస్‌ బజ్‌ మొదలైంది. తాజాగా టీజర్‌ను విడుదల చేసి మరింత హైప్‌ను క్రియేట్‌ చేశారు. ఆగష్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో బిగ్‌ బాస్‌ సీజన్‌ 8 ప్రారంభం కావచ్చిన సమాచారం.

బిగ్‌ బాస్‌ టీజర్‌ ఆసక్తిని కలిగించేలా ఉంది. టీజర్‌ మొత్తం నాగార్జున- కమెడియన్‌ సత్య మధ్య కొనసాగుతుంది. దొంగతనం చేసేందుకు ఒక షాపులోకి సత్య ఎంట్రీ ఇస్తే నాగార్జున ప్రత్యక్షమవుతాడు. నాగార్జున కింగ్‌లా వచ్చి ఏం కావాలో కోరుకోవాలంటూ వరం ఇస్తాడు. కానీ, అడిగేముందు ఒక్కసారి ఆలోచించుకోమని నాగ్‌ చెప్తాడు. ఇక్కడ ఒక్కసారి కమిట్‌ అయితే లిమిటే లేదు అంటూ చెప్పడంతో టీజర్‌ ముగుస్తుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)