Breaking News

తేజ చేతిలో మరొకరు బలి.. ఈ వేట ఆగదా?

Published on Sun, 10/13/2024 - 18:23

మొన్నటి నామినేషన్స్‌లో తేజ సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. కరెక్ట్‌ పాయింట్లు చెప్తూ సీత, మణికంఠను నామినేట్‌ చేశాడు. అయితే మణికి ఒకే ఒక్క నామినేషన్‌ పడటంతో అతడు నామినేషన్స్‌ నుంచి సేవ్‌ అయ్యాడు. కానీ సీతకు ఏకంగా ఐదు పడటంతో నామినేషన్స్‌లోకి వచ్చింది. ఇప్పటికే సండే ఎపిసోడ్‌ షూటింగ్‌ కూడా పూర్తవగా సీత ఎలిమినేషన్‌ కూడా జరిగిపోయింది.

నీళ్లు చల్లిందని నామినేట్‌..
ఇంతకీ విషయమేంటంటే.. గత సీజన్‌లో తేజ ఎవర్ని నామినేట్‌ చేస్తే వాళ్లు నేరుగా ఎలిమినేట్‌ అయిపోయారు. పైగా చెత్త కారణాలు చెప్పి నామినేట్‌ చేయడం మరింత విడ్డూరం. నిద్రపోతున్న తన మీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందంటూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పూజామూర్తిని నామినేట్‌ చేసి పంపించేశాడు.

ఆరుగురిని పంపించేశాడు
స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుందంటూ సందీప్‌ మాస్టర్‌ను పొగుడుతూ మరీ బయటకు తోసేశాడు. ఇలా ఒకరిద్దరు కాదు.. దామిని భట్ల, రతిక రోజ్‌, నయని పావని, శుభశ్రీ.. వీళ్లంతా తేజ బాధితులే! ఆరుగురిని పంపించాక తొమ్మిదోవారం ఇతడు ఎలిమినేట్‌ అయ్యాడు. సిల్లీ రీజన్స్‌తో నామినేట్‌ చేయొద్దంటూ శివాజీ ఇతడిని నామినేట్‌ చేయగా అదే వారం వెళ్లిపోయాడు.

ఈసారి కూడా సీన్‌ రిపీట్‌
ఇప్పుడు తేజ వచ్చీరాగానే సీతను నామినేట్‌ చేయడం, ఆమె ఎలిమినేట్‌ అవడం చూస్తుంటే ఈసారి కూడా సీజన్‌ 7లో జరిగింది రిపీట్‌ అయ్యేట్లు కనిపిస్తోంది. ఇది గమనించిన కొందరు నెటిజన్లు.. నెక్స్ట్‌ వీక్‌ తేజ ఎవర్ని ఎలిమినేట్‌ చేస్తాడో చూడాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. మా ఫేవరెట్‌ కంటెస్టెంట్‌ తేజ చేతిలో పడకపోతే చాలని కోరుకుంటున్నారు.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)