Breaking News

బిగ్‌ బాస్‌ ఛాలెంజ్‌లో కిందపడిపోయిన టేస్టీ తేజ

Published on Thu, 10/10/2024 - 18:11

బిగ్‌బాస్‌ షోలో రెండోరోజు కూడా 'హోటల్‌ టాస్క్‌' నడుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ టాస్క్‌లో ఎక్కువగా ఫన్‌ ఉంటుంది కాబట్టి ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు. ఇప్పటికే వైల్డ్‌ కార్డ్స్‌ ద్వారా ఎంట్రీ ఇచ్చిన వారు రాయల్‌ టీమ్‌గా బిగ్‌బాస్‌ హోటల్‌కు అతిథులుగా వెళ్తారు.  అయితే,  ఓజీ(ఓల్డ్‌ కంటెస్టెంట్స్‌) హోటల్‌ స్టాఫ్‌గా ఉంటారు. తాజాగా విడుదలైన డే-39 ప్రోమో ఫన్‌తో మొదలయ్యి ఆసక్తికరమైన గేమ్‌తో ముగిసింది.

సేవ్‌ ది వాటర్‌ ఛాలెంజ్‌

ఈ టాస్క్‌లో ఇరు జట్లు పోటీపడుతాయి. గెలిచిన వారు రూ. 25వేలు ప్రైజ్‌ మనీ పొందవచ్చని బిగ్‌బాస్‌ చెబుతాడు. ఇరు జట్లకు కేటాయించిన ఆక్వేరియంలో ఏ టీమ్‌ సభ్యులు ఎక్కువ నీళ్లు నింపుతారనేది టాస్క్‌. అయితే, వాళ్లు నీళ్లు తీసుకునే వెళ్తున్న దారి చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. దానిని దాటుకుని వెళ్తున్న క్రమంలో టేస్టీ తేజ కిందపోడిపోతాడు. కొంత సమయం పాటు అతను  అక్కడి నుంచి కదలలేని స్థితిలోనే కనిపించాడు. అతనికేమైనా గాయాలు తగిలి ఉండవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అందుకు సంబంధించిన సన్నివేశాలు ప్రోమోలో కనిపిస్తున్నాయి. ఈ టాస్క్‌లో నయని పావని కూడా కిందపడిపోతుంది. 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)