Breaking News

ప్రభావతి మళ్లీ వచ్చింది.. అప్పుడు సన్నీ అలా, ఇప్పుడు పృథ్వీ ఇలా!

Published on Wed, 09/18/2024 - 16:14

మీకు ప్రభావతి గుర్తుందా? అదేనండి.. బిగ్‌బాస్‌ హౌస్‌లో రచ్చలేపిన కోడి. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో బంగారు కోడి పెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ జరిగింది. అందులో ప్రభావతి అనే కోడి కూత పెట్టి గుడ్లు పెడితే వాటిని కంటెస్టెంట్లు అందుకోవాలి. అంతేకాదు, ఆ గుడ్లను ఎవరూ ఎత్తుకుపోకుండా భద్రంగా తమ బుట్టలో దాచుకోవాలి. అప్పుడు సన్నీ దాచిన గుడ్లను నటి ప్రియ దొంగిలించడం.. ఇద్దరికీ మాటామాటా పెరగడం.. ప్రియ ఏకంగా సన్నీని చెంప పగలగొడతానని తిట్టడం అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆవేశంతో ఊగిపోయిన పృథ్వీ
ఇలా కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టిన ఈ టాస్క్‌ ఈ సీజన్‌లో పునఃప్రత్యక్షమైంది. ఇంకేముంది, యాంగ్రీబర్డ్‌ పృథ్వీ ఆవేశంతో ఊగిపోయాడు. తన టీమ్‌ గుడ్లను కాపాడుకునే క్రమంలో ఒక్కొక్కరినీ ఎత్తిపడేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదిత్యను నెట్టేయడంతో అతడు గొడవకు దిగాడు. ఎవరికీ దెబ్బలు తగలొద్దు అంటే టాస్కే పెట్టొద్దని బిగ్‌బాస్‌కు చెప్పండని ఫైర్‌ అయింది యష్మి. మరి శక్తి, కాంతార టీమ్స్‌ ఈ గేమ్‌ ఎలా ఆడతాయో చూడాలి!

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)