Breaking News

'ఆమె తెలివితక్కువ గాడిద'.. అలాగైతే షో ఒక్కరోజులో తేల్చేయండి

Published on Sun, 09/08/2024 - 19:42

బిగ్‌బాస్‌ షో బోర్‌ కొట్టకుండా ఉండేందుకు కొత్తకొత్త కాన్సెప్టులు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే హౌస్‌కు ఈసారి కెప్టెన్‌ ఉండబోరని ప్రకటించారు. కెప్టెన్‌కు బదులుగా చీఫ్స్‌ (ఒకరు కంటే ఎక్కువమంది లీడర్‌గా) ఉంటారని వెల్లడించారు. అలాగే రేషన్‌ కూడా వారే సంపాదించుకోవాలన్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రైజ్‌మనీ జీరో అని చెప్పారు. అయితే కంటెస్టెంట్లు ఆడే ఆటను బట్టి ప్రతివారం అది పెరుగుతూ ఉంటుందని తాజా ప్రోమోలో నాగ్‌ ప్రకటించాడు. 

మరో ప్రోమోలో కుక్క, నక్క, గాడిద.. ఇలా మిమ్మల్ని మీరే జంతువులతో పోల్చుకోండి అని టాస్క్‌ ఇచ్చాడు. ఇంకేముంది, మనవాళ్లు రెచ్చిపోయారు. బాషా.. సీరియస్‌ టైంలనూ కుళ్లు జోకులు వేసి చిరాకు తెప్పిస్తున్నాడని దోమ బోర్డ్‌ వేశాడు నిఖిల్‌. తెలివి తక్కువ గాడిద బోర్డును పృథ్వి.. బేబక్క మెడలో వేశాడు. 

నిఖిల్‌ స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని చెప్తుందే తప్ప తనను తాను స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని చెప్పుకోలేకపోతోందని పాయింట్‌ లాగాడు. ఆ మాటతో బేబక్క లేచి.. ఒకరి బలం ఒక్కరోజులోనే తెలిసిపోదు. అలాంటప్పుడు బిగ్‌బాస్‌ షో వంద రోజులు ఎందుకు? ఒక్కరోజులోనే చేసేయండి అని ఇచ్చిపడేసింది.

 vr

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)