Breaking News

అవినాష్‌ దంపతులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌

Published on Wed, 11/13/2024 - 20:40

ఫ్యామిలీ వీక్‌లో ఏ కంటెస్టెంట్‌ అయినా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే! కానీ అవినాష్‌ మాత్రం అక్కడ కూడా నవ్వించాడు. తన భార్య అనూజ సడన్‌ ఎంట్రీతో షాకైన అవినాష్‌కు బిగ్‌బాస్‌ మర్చిపోలేని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఇద్దరికీ సెపరేట్‌గా డిన్నర్‌ డేట్‌ ఏర్పాటు చేశాడు. కేవలం ఇద్దరు మాత్రమే ఉన్న గదిని బెలూన్లతో నింపేశాడు.

బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌
ఆ సెటప్‌ చూసి అవినాష్‌కు దిమ్మతిరిగిపోయింది. ఇది జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ బిగ్‌బాస్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. అయితే అనూజ వచ్చినప్పుడు లైట్లు ఆఫ్‌ చేయమని అవినాష్‌ ఇటీవలే సరదాగా బిగ్‌బాస్‌తో అన్నాడు. కానీ ఆ పెద్దాయన ఇది సీరియస్‌గా తీసుకుని నిజంగానే వీళ్లున్న గదిలో లైట్లు ఆఫ్‌ చేశాడు. దీంతో అవినాష్‌ తెగ సిగ్గుపడిపోయాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తలకోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)