Breaking News

యష్మిని అక్కా అనేసిన గౌతమ్‌, నామినేషన్స్‌లో ఐదుగురు

Published on Mon, 10/28/2024 - 16:58

అటు ఓజీలు(పాత కంటెస్టెంట్లు) విష్ణుప్రియను కంటెండర్‌గా సెలక్ట్‌ చేస్తే రాయల్స్‌(వైల్డ్‌ కార్డ్స్‌) ఏకంగా ఆమెను మెగా చీఫ్‌గా సెలక్ట్‌ చేశారు. గేమ్‌లో కనిపించట్లేదన్నవారితో సహా దాదాపు అందరూ ఆమెకు సపోర్ట్‌ చేశారు. అందుకేనేమో బిగ్‌బాస్‌ ఈసారి నామినేషన్స్‌ విష్ణుకు టఫ్‌గా ఉండేలా పెట్టాడు.

దీంతో ఆమె గౌతమ్‌, తేజ, హరితేజలను నామినేట్‌ చేసింది. ఈ క్రమంలో గౌతమ్‌, యష్మికి మధ్య వాదులాట జరిగింది. నువ్వు ఆగు అక్కా.. అని గౌతమ్‌ అనగా.. నన్ను అక్కా అనకు, యష్మి అని పిలువు అని అరిచేసింది. ఒకసారి క్రష్‌, ఒకసారి అక్కా అని పిలవకు అని వార్నింగ్‌ ఇచ్చింది. ఇక గౌతమ్‌, పృథ్వీ దమ్ము చూపించుకుందాం రా అంటూ కయ్యానికి కాలు దువ్వారు. ఈ వారం యష్మి, గౌతమ్‌, నయని పావని, హరితేజ, తేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)