Breaking News

నాకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు.. ఏడ్చేసిన నిఖిల్‌

Published on Wed, 10/30/2024 - 14:39

బీబీ ఇంటికి దారేది ఛాలెంజ్‌.. కొట్లాటలకు దారి చూపింది. ఫ్రెండ్స్‌ అని కూడా చూడకుండా నిఖిల్‌.. యష్మి, ప్రేరణను పక్కకు లాగేశాడు. వద్దని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా వాళ్లను విసిరేస్తూ అరాచకం సృష్టించాడు. అమ్మాయిలతో ఇలాగేనా ప్రవర్తించేదని గౌతమ్‌ నిలదీయగా అతడితో గొడవకు దిగాడు. ఇంత గొడవ జరిగిన టాస్క్‌ పేరు పానీపట్టు యుద్ధం. ఈ యుద్ధం నేటి ఎపిసోడ్‌లోనూ ఇంకా కొనసాగనుంది. ఈ మేరకు ప్రోమో రిలీజ్‌ చేశారు.

నిఖిల్‌ను తప్పుపట్టిన యష్మి
ప్రోమో ప్రకారం గేమ్‌ చివర్లో కేవలం ఎల్లో, గ్రీన్‌ టీమ్స్‌ మాత్రమే ఉన్నాయి. వీళ్లు నీటిని ట్యాంకులో నుంచి పోకుండా ఆపుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. మరోవైపు నిఖిల్‌, యష్మి ఇంకా గొడవపడుతూనే ఉన్నారు. సంచాలకుడికి గౌరవం ఇవ్వలేదని యష్మి నిఖిల్‌ను తప్పుపట్టింది. గేమ్‌లో అంత శక్తి వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. అందుకు నిఖిల్‌.. నా శక్తి వాడుంటే మీరు వాటర్‌ ట్యాంక్‌ దగ్గర ఉండేవాళ్లు కాదని బదులిచ్చాడు.

అవసరం లేదు
తర్వాత నిఖిల్‌ కన్నీళ్లు పెట్టుకోవడంతో యష్మి ఓదార్చేందుకు ప్రయత్నించింది. అయితే తన దగ్గరకు రావద్దని నిఖిల్‌ అనడంతో ఒక ఫ్రెండ్‌గా వచ్చానని యష్మి చెప్పింది. అయినా అవసరం లేదని అతడు కరాఖండిగా చెప్పేశాడు. తనకు ఎవరితోనూ మాట్లాడాలని లేదు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)