Breaking News

గౌతమ్‌పై పగ తీర్చుకున్నారుగా.. కొత్త చీఫ్‌ ఎవరంటే?

Published on Thu, 10/31/2024 - 16:20

క్లాన్‌ (టీమ్‌) గొడవలకు చెక్‌ పెడుతూ బిగ్‌బాస్‌.. ఓజీ, రాయల్‌ క్లాన్స్‌ను ఏకం చేసేశాడు. ఇకపై హౌస్‌ అంతా ఒకే ఒక్క మెగా టీమ్‌గా ఉంటుందని పేర్కొన్నాడు. వీరికి బీబీ ఇంటికి దారేది అనే ఛాలెంజ్‌ ఇచ్చాడు. ఈ గేమ్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌ను నాలుగు టీమ్స్‌గా విభజించాడు.

పగ తీర్చుకున్న నిఖిల్‌ టీమ్‌
ఈ క్రమంలో నిన్న రెడ్‌ టీమ్‌.. బ్లూ టీమ్‌కు మొత్తం మూడు ఎల్లో కార్డ్స్‌ ఇచ్చింది. దీంతో బ్లూ టీమ్‌లో గంగవ్వను గేమ్‌ నుంచి సైడ్‌ చేశారు. తాజా ప్రోమోలో బ్లూ టీమ్‌ రెడ్‌ టీమ్‌పై పగ తీర్చుకుంది. ఇదివరకే ఓ ఎల్లోకార్డ్‌ ఇవ్వగా ప్రోమోలో మరో ఎల్లో కార్డ్‌ ఇచ్చారు. దీంతో ప్రేరణ, యష్మి, గౌతమ్‌.. తమలో ఎవరు సైడ్‌ అవ్వాలనేదానిపై చర్చించుకున్నారు. చివరకు గౌతమ్‌ను సైడ్‌ చేసేశారు.

కొత్త చీఫ్‌ ఎవరంటే?
ఇక తాడో పేడో టాస్కులో విజృంభించి ఆడిన నిఖిల్‌.. టాస్కుల్లో తనకు ఎవరూ సాటి లేరని నిరూపించుకున్నాడు. ఇకపోతే ఈ వారం నిఖిల్‌ బ్లూ టీమ్‌లోని సభ్యులే చీఫ్‌ అయ్యారట. ముక్కు అవినాష్‌ మెగా చీఫ్‌ అయినట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)