Breaking News

Bigg Boss 8 విజేతగా నిఖిల్‌

Published on Sun, 09/01/2024 - 19:23

గోరింటాకు సీరియల్‌తో మంచి పేరు సంపాదించుకున్నాడు నిఖిల్‌. ఇతడు పుట్టి పెరిగిందంతా కర్ణాటకలోని మైసూర్‌లో.. చిన్నప్పటి నుంచే నటనపై ఇష్టం. అలా 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశాడు. ఇందులో సహాయక పాత్ర పోషించాడు. అనంతరం కన్నడలో మలయే మంత్రాలయ సీరియల్‌లో నటించాడు. తెలుగులో ఛాన్స్‌ రావడంతో ఇక్కడికి షిఫ్ట్‌ అయ్యాడు. ఈ మధ్యే ఊర్వశివో రాక్షసివో సీరియల్‌లో అలరించాడు. 

కన్నడలో హీరోగా రెండు సినిమాలు చేసిన నిఖిల్‌కు విలన్‌గా కనపడటమే ఎక్కువ ఇష్టమంటున్నాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ 8లో సెకండ్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నిఖిల్‌ తనలో హీరోయిజం చూపిస్తాడా? విలనిజం చూపిస్తాడా? అనేది చూడాలి.. ఇకపోతే నాగ్‌ అతడిని సింగిల్‌గా లోనికి పంపలేదు. యష్మి గౌడతో కలిసి జంటగా హౌస్‌లోకి పంపించాడు. అదుర్స్‌ అనిపించేలా ఆటలు ఆడిన నిఖిల్‌ ఈ సీజన్‌ విజేతగా నిలిచాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)