Bigg Boss: నైనిక ఎలిమినేట్‌.. ఎంత సంపాదించిందంటే?

Published on Sun, 10/06/2024 - 19:13

బిగ్‌బాస్‌ షోలో ఆట ఎప్పుడు ఎటు మలుపు తిరుగుందో చెప్పలేం. అందుకు నైనిక పెద్ద ఉదాహరణ. షో ప్రారంభమైన కొత్తలో టాస్కుల్లో శివంగిలా ఆడి గెలిచింది. అబ్బాయిలకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక కంటెస్టెంట్‌లా కనిపించింది. వయసులో చిన్నదైనా క్లాన్‌ (టీమ్‌) లీడర్‌గా ఎదిగింది. తన గ్రాఫ్‌ ఏ రేంజ్‌లో అయితే పైకి జుయ్‌మని ఎగబాకిందో అదే స్పీడులో కిందకు పడిపోయింది.

చిచ్చుబుడ్డిలా వెలిగి చివరకు..
క్లాన్‌ చీఫ్‌గా పెద్దగా పవర్‌ చూపించలేకపోయింది. ఆటలో డల్‌ అయిపోయింది. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు తప్పితే హౌస్‌లో పెద్దగా కనిపించకుండా పోయింది. నైనిక నీ గేమ్‌ ఎటు పోయింది? నీలో ఫైర్‌ ఏమైపోయింది? అని నాగార్జున సైతం ఆమె ముఖం పట్టుకుని అడిగాడు. అయినా లాభం లేకుండా పోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ఐదో వారం ఎలిమినేట్‌..
ప్రేక్షకులు ఈమెను స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అనుకునే స్థాయి నుంచి హౌస్‌లో ఉంచాల్సిన అవసరం లేదనుకునే స్థాయికి వచ్చేసింది. దీంతో ఐదో వారం ఎలిమినేట్‌ అయింది. ఆమె రెమ్యునరేషన్‌ విషయానికి వస్తే ప్రతి వారం రూ.2.20 లక్షలు అందుకుందట! ఈ లెక్కన ఐదు వారాలకుగానూ 11 లక్షల పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)