Breaking News

పృథ్వీ, విష్ణు.. ఇద్దరూ ఎలిమినేటెడ్‌..: నాగార్జున

Published on Sun, 12/01/2024 - 17:05

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ ముగింపుకు వచ్చేస్తోంది. ఈ వారం అవినాష్‌, నిఖిల్‌, నబీల్‌, విష్ణుప్రియ, గౌతమ్‌, పృథ్వీ, ప్రేరణ, తేజ నామినేషన్స్‌లో ఉన్నారు. డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందన్న నాగ్‌.. ఈ మేరకు తేజను ఆల్‌రెడీ ఎలిమినేట్‌ చేసేశాడు. టికెట్‌ టు ఫినాలే గెలిచిన అవినాష్‌కు నామినేషన్స్‌ నుంచి మినహాయింపు ఉంటుందన్నాడు.

ఎలిమినేషన్‌
నేడు మరో ఎలిమినేషన్‌ జరగనుంది. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమోలో విష్ణు, పృథ్వీ డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు చూపించారు. ఎవరి అక్వేరియంలో నీళ్లు ఎరుపురంగులో ఉంటాయో వారు ఎలిమినేట్‌ అని తెలిపాడు. చివర్లో మాత్రం ఇద్దరూ ఎలిమినేట్‌ అని ప్రకటించాడు. అయితే ఇది నిజమయ్యే ఛాన్సే లేదు.

ప్రాంక్‌?
ఎందుకంటే డబుల్‌ ఎలిమినేషన్‌ అని నాగార్జునే శనివారం ఎపిసోడ్‌లో ఓపెన్‌గా చెప్పాడు. ఈపాటికే తేజను పంపించేయగా మరొకరిని మాత్రమే పంపించే ఛాన్స్‌ ఉంది. కానీ ఈరోజు ఇద్దరూ ఎలిమినేట్‌ అన్నాడంటే ఇది ప్రాంక్‌ అని ఇట్టే తెలిసిపోతుంది. పైగా పృథ్వీ ఎలిమినేట్‌ అయ్యాడని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన విష్ణు హౌస్‌లోనే ఉండనుంది. 

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)