Breaking News

Bigg Boss 8: మూడో స్థానంలో నబీల్‌ ఎలిమినేట్‌

Published on Sun, 09/01/2024 - 21:56

సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌. పుట్టిపెరిగిందంతా వరంగల్‌లోనే! చిన్నప్పటి నుంచి యాక్టింగ్‌ అంటే పిచ్చి. ఆడిషన్స్‌కు తీసుకెళ్లు అని తండ్రిని విసిగించాడు. ఇతడి పోరు పడలేక సరే, నీకు నచ్చింది చేసుకో అన్నాడు. తండ్రి అనుమతి దొరకడంతో ర్యాప్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిలింస్‌ చేశాడు. కానీ అనుకున్నంత గుర్తింపు రాలేదు. ఏం చేయాలో తోచలేదు. మనపై మనమే కుళ్లు జోకులు చేసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన తన జీవితాన్ని మార్చేసింది.

అవకాశాల కోసం ఎవరినో అడగడమెందుకు? మనమే అవకాశం సృష్టించుకోవాలని ప్రయత్నించాడు. అలా వరంగల్‌ డైరీస్‌ యూట్యూబ్‌ ఛానల్‌తో స్టార్‌ అయిపోయాడు. లక్షలు సంపాదించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు బిగ్‌బాస్‌ ఛాన్స్‌ రావడంతో సంతోషంగా ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్‌ 8లో పద్నాలుగో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు. ఫినాలేలో అడుగుపెట్టిన నబీల్‌ టాప్‌ 3లో(సెకండ్‌ రన్నరప్‌గా) ఉండగా ఎలిమినేట్‌ అయ్యాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)